Tuesday, November 1, 2011

ప్రసంగము2,..అంశము మీరు లోకసంబందులు కారు !

అంశము మీరు లోకసంబందులు  కారు !
  
John 17:16 నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.

దేవుడు మనలను లోకములోనుండి  ఏర్పరచుకున్నాడు!



John 15:19 మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును  లోకములోనుండి  ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.




ఎందుకు దేవుడు మనలను లోకములోనుండి  
ఏర్పరచుకున్నాడు?

ఎందుకనగా  


 కారణం 1
2. ఈ లోకపు నటన గతించుచున్నది.
1Cor 7:31 ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింప నట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.

 1John 2:17 లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్త మును జరిగించువాడు నిరంతరమును నిలుచును.

 ఈ లోకపు నటన గతించుచున్నది కనుక మనము లోకముతో పటు  నశించుట దేవునికి ఇష్టము లేదు.కనుక  మనలను  


ఏర్పరచుకున్నాడు. ఈ లోఖనికి ఆయనే  వచ్చి  మనలను రక్షించినాడు (
John 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా3 పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను).


 కారణం 2
1. మనము దేవుని  కొరకు  ఫలించుటకు మనలను ఎన్నుకున్నాడు.
                                                


John 15:16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని.



దేవుడు లోకములోనుండి  వేరు చేసినతరువాత  మన స్తితి ఏమిటి ?

(ఇంకా ఉంది )

1 comment:

  1. Is Baccarat Legal in the US? - Foxwoods Casinos
    It's also a matter kadangpintar of 바카라 legality to choose your location to play at. If you are a 제왕 카지노 gambler, we suggest that the state decide

    ReplyDelete